గండ భేరుండ నరసింహ మహా మంత్రం
మహాశక్తివంతమైన గండ భేరుండ నరసింహ మహా మంత్రం.
అరుదైన ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒక రక్షణ వలయం ఏర్పడి సర్వ వేళల్లో రక్షిస్తూ శత్రువులు నుండి సకల సమస్యల నుండి విముక్తి చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
గండ భేరుండ నరసింహ మహా మంత్రం
ఓం ఘ్రాం క్రౌం హౌం క్లీం హ్రూం క్ష్మీం ఫ్రోం ఘ్రాం హ్రీం అష్టముఖ గండ భేరుండ జ్వాలానారసింహాయ హుంహుం జ్వలజ్వల సర్వ శత్రూన్ ఛింది ఛింది భింది భింది అంధి అంధి కట్ కట్ హుం ఫట్ స్వాహా.
Comments
Post a Comment