పరాశర జ్యోతిషం లో 8 మూల స్తంభాలు
పరాశర జ్యోతిషం లో 8 మూల స్తంభాలు
1. ఆధిపత్య శుభులు పాపుల నిర్ణయం.
2. గ్రహ స్థితి యుతి వీక్షణ ద్వారా గ్రహలు ఏ భావాన్ని ఎన్ని డిగ్రీలు శుభంగా అశుభంభంగా బలపరచారు అన్న వివరణ.
3. పరాశరా మహర్షి నిర్ణయం ప్రకారం గ్రహ భావ కారకత్వాలు.
4. పూర్వ పరాశర లోని 30 వశ్లోకం ప్రకారం వింశోత్తరీ దశావిధానం.
5. లగ్న గోచార విధానంలో గురు శని కుజ చారలతో ద్వాదశ లగ్నములకు ఫల నిర్ణయం.
6. పూర్వ పరాశరా పద్దతిలో కుజ శుక్ర దోష విచారణ. సప్తమ అష్టమ భావ విచారణ రీత్యా వధూవర జాతక పరిశీలన.
7. పూర్వ పరాశరా సిద్ధాంత రీత్యా తారాబలం రవి చంద్ర బలరీత్యా ముహూర్త నిర్ణయం.
8. పరాశర మహర్షి నిర్ణయనుసారం పాప గ్రములకు శాంతులు, శుభగ్రహ ఆధిపత్య దేవతలకు అనుగ్రహార్థం పూజలు, రక్షా బంధన శుభ రత్న ధారణ విధానాలు.
Comments
Post a Comment