గృహగతిస్వరూపంబు



శీఘ్రగతి, మూఁటిలో సమగతి, 4లో మందగతి, ౫ లో స్తబ్ధగతి, ౬లో వక్రయ 7లో వక్రము 8లో అతివక్రము 9లో ఋజు గతి, ౧౦ లో కుటిలగతి ౧౧ లో శీఘ్రగతి 12 లో అతిశీఘ్రగతి - ఈప్రకారం గృహగతిస్వరూపంబు ననుసరించి ఫలము జెప్పవలెను,

కించః ఫలగ్రంథే ॥శ్లో॥ వక్రాతిచారయుక్తానాం పూర్వరాశిగతం ఫలు | బృహస్ప తేస్తుతన్నా స్తి యుక్త రాశిగతంఫలమ్ ॥

తా || వక్రము అతిచారముతోఁ గూడిన సప్త గ్రహములకును పూర్వరాశిస్థిత ఫలమే చెప్పవలెను. గురుశుక్రులకుమాత్రం. యేరాశియం దుండునో ఆరాశిఫలమే చెప్పవలయును.

కించః ఫలసారే శ్లో || ఆదిత్యాది గ్రహా స్సర్వే లగ్నేవా గోచ రేపివా | సప్తవింశతి భాగోర్థ మేష్య రాశిగతంఫలమ్ ||

కించః శ్లో॥ శుభై శ్శుభం వినిర్గశ్య మశుభైరశుభం సదా | మిశ్రే మిశ్రంవిజానీయా దితిశాస్త్రవిదోవిదుః||

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12