రవి చంద్రగ్రహణములు
గ్రాసనమితి యధాత్ర్యంశః
పాదో వా గృహ్యతేzధవాzప్యర్ధమ్
స్ఫీతనృపవిత్తహానిః పీడాచ స్ఫీతదేశానమ్
రవి చంద్రగ్రహణములు ఏక ద్వి, త్రిపాదగ్రస్తమైనచో (సంపూర్ణ గ్రహణము కాకయున్న) దానిని గ్రాసన గ్రహణమందురు, దీనివలన గర్వించదగినధనధాన్య సంపదలు గల రాజునకుధననాశమునూ సంపద్గర్వముగలదేశములకు పీడయూ గలగలదు.
Comments
Post a Comment