ప్రదోషవేళలో చేయవలసిన శివస్తుతి

ప్రదోషవేళలో చేయవలసిన శివస్తుతి

జనైఃప్రదోషే శివ ఏకఏవ పూజ్యో2థనాన్యే హరిపద్మజాద్యాః!
తస్మిన్మహేశే విధినేజ్యమానే సర్వే ప్రసీదంతి సురాధినాథాః!!

తాత్పర్యం:-
భక్తులు ప్రదోషవేళలో సాంబశివుని మాత్రమే పూజింపవలెను. విష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు, యక్షకిన్నరగంధర్వులు, సిద్ధసాధ్య విద్యాధరులు, అప్సరోగణములతో సహా మహేశ్వరుని పార్శ్వమునందుందురు. ఆ కాలమున శివపూజ చేయుటచే శివుడేకాక, పార్శ్వవర్తులగు సర్వదేవతలూ తృప్తి పొందెదరు! మనలను అనుగ్రహిచెదరు.

🙏🌼🌼🌼🕉️🌼🌼🌼🙏

దీపంజ్యోతి పరంబ్రహ్మ, దీపంజ్యోతి మహేశ్వరః, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే!!

🙏🌼🌼🌼🪔🌼🌼🌼🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: