గురు శుక్ర అస్తమయాలకు ప్రత్యేకించి ఫలాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి.
గురు శుక్ర అస్తమయాలకు ప్రత్యేకించి ఫలాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి.
*ముహూర్త రత్నం -*
మేషే జీవాదియుక్తేఽపి న వివాహో ద్విజన్మనః |
గ్రహణే మరణం విద్యాత్ వృద్ధశుక్రే పతిక్షయం ||
స్త్రీమృతిం బాలశుక్రే తు గ్రహయుద్ధే తు వైరకృత్ |
వక్రే ధనక్షయం విద్యాన్మూఢే మూఢసుతప్రసూః ||
చంద్రే వినష్టేఽప్యుభయోర్వినాశః స్త్రియా వినాశో భృగుజేఽస్తయాతే |
జీవే వినష్టే పురుషస్య నాశో భౌమేఽష్టమస్థానగతే చ తద్వత్ ||
గురు శుక్రులలో ఒకరు ఉదయించి ఉండి, ఒకరు అస్తమించిన సందర్భమున వివాహాదులు పనికి వస్తాయి అని కూడా ప్రమాణములు ఉన్నవి. ఇది కర్ణాటక ప్రాంతంలో ఆచరణలో ఉన్నది. కానీ మన ప్రాంతంలో ఆచారంలో లేదండి.
......
అయ్యా కొన్ని ఆపద్ధర్మ ముహూర్తాల ను ఆయా వ్యాఖ్యాన కర్తలు నిక్కచ్చిగా తెలుపక వ్యాఖ్యానించారు అందువలన ఈవిధంగా జరుగుతున్నడి కేచిత్ అనే వాక్యాన్ని విస్మరిస్తే వ్యాఖ్యానం వేరేగా మారిపోతుంది అంచేత తప్పనిసరిగా గురు శుక్ర మౌఢ్యాల లో శుభకార్యాలు వర్జించ వలసినదే.
Comments
Post a Comment