శ్రీ శివ షడక్షర స్తోత్రం

పరమేశ్వరుని యొక్క శక్తివంతమైన శ్రీ శివ షడక్షర స్తోత్రాన్ని నేర్చుకుందాం..

ఓం న మః శి వా య
 
[ఓం]
ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదంచైవ ఓం కారాయ నమో నమః

[న]
నమంతి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాహ
నరా నమంతి దేవేశం న కారాయ నమో నమః

[మ]
మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణం
మహాపాప హరం దేవం మ కారాయ నమో నమః

[శి]
శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకం
శివమేకపదం నిత్యం శి కారాయ నమో నమః

[వా]
వాహనం వృషభో యస్య వాసుకిః కంఠ భూషణం
వామే శక్తిధరం దేవం వ కారాయ నమో నమః

[య]
యత్ర యత్ర స్థితో దేవహ సర్వవ్యాపీ మహేశ్వరః
యో గురుః సర్వదేవానాం య కారాయ నమో నమః

షడక్షరమిదం స్తోత్రం యః  పటేత్ శివ సన్నిదౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే

శివ శివేతి శివేతి శివేతి వా
భవ భవేతి భవేతి భవేతి వా
హర హరేతి హరేతి హరేతి వా
భజ మనః శివమేవ నిత్యం

అందరికీ కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు..

ఓం అరుణాచలేశ్వరాయ నమః

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: