హనుమత్ ధ్యాన శ్లోకాలు

*హనుమత్ ధ్యాన శ్లోకాలు* 

*భజహనుమంతం మనసా స్మరామి నిజహనుమంతం శిరసానమామి*

*ఆంజనేయం మహావీరం* 
*బ్రహ్మవిష్ణుశివాత్మకం*
*తరుణార్కప్రభోశాంతం* 
*రామదూతం నమామ్యహమ్*

*అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం*
*దనుజవనకృశానమ్  జ్ణానినామాగ్రగణ్యం*
*సకలగుణనిధానం వానరాణామధీశం*
*రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి*

*గోష్పదీకృతవారాశిం* *మశకీకృతరాక్షసమ్*
*రామాయణమహామాలా* *రత్నంవందేనిలాత్మజం*

*ఆంజనేయమతిపాటలాననం*
*కాంచనాద్రి కమనీయవిగ్రహమ్*
*పారిజాత తరుమూలవాసినమ్*
*భావయామి పవమాన నందనమ్*

*యత్ర యత్ర రఘునాథకీర్తనం*
*తత్రతత్ర కృతమస్తకాంజలిమ్*
*బాష్పవారి పరిపూర్ణలోచనమ్*
*మారుతిం నమతరాక్షసాంతకమ్*

*అంజనానందనం వీరం* 
*జానకీశోకనాశనమ్*
*కపీశ మక్షహంతారం* 
*వందేలంకా భయంకరమ్*

*ఉల్లంఘ్యసింధో స్ఫలిలంసలీలం*
*యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః*
*ఆదాయతేనైవ దదాహలంకామ్*
*నమామి తంప్రాంజలింరాంజనేయమ్*

*మనోజవం మారుతతుల్యవేగం*
*జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠమ్*
*వాతాత్మజం వానరయూధముఖ్యం*
*శ్రీ రామదూతం శిరసానమామి*

*హనుమానంజనాసూనుః* *వాయుపుత్రోమహాబలః*
*రామేష్టః ఫల్గుణశఖః* *పింగాక్షోమితవిక్రమః*
*ఉధధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః*
*లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా*

*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్యమృత్యు భయంనాస్తి సర్వత్ర విజయీభవెత్*

🕉🕉🕉🕉🕉🕉

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: