నక్షత్రాలు - వాటి పేర్లు

నక్షత్రాలు - వాటి పేర్లు 

అశ్విని - బీటా ఎరిటీస్ (ఆల్ఫా ఎరిటీస్)
భరణి - 41ఎరిటీస్ (35 ఎరిటీస్) 
కృత్తిక - ఈటాతౌరి
రోహిణి - అల్డ్ బెరాన్
మృగశిర - లామ్డా ఒరియానిస్
ఆర్ద్ర - గమ్మా జెమినీరియం (ఆల్ఫా ఒరియానిస్)
పునర్వసు - పోలుక్స్
పుష్యమి - డెల్టా కాంక్రి
ఆశ్లేష - జీటా హైడ్రి (ఆల్ఫా కాంక్రి)
మఖ - రెగ్యులస్
పుబ్బ - థీటా లియోనిస్ (డెల్టా లియోనిస్)
ఉత్తర - డెనేబోలా
హస్త - డెల్టా కోర్వి
చిత్త - స్పీకా
స్వాతి - అర్క్ టురస్
విశాఖ - ఆల్ఫా లిబ్రే
అనురాధ - డెల్టా స్కార్పీ
జ్యేష్ట - అంటారెస్
మూల - లామ్డా స్కార్పి
పూర్వాషాడ - డెల్టా సాజిటరీ
ఉత్తరాషాడ - పి సాగీ (సిగ్మా సాగీ,తౌ సాజిటరీ)
అభిజిత్ - వెగా
శ్రవణ - ఆల్టయిర్
ధనిష్ఠ - ఆల్ఫా డెల్ఫి
శతభిష - లామ్డా ఆక్వారీ
పూర్వాభాద్ర - మార్కబ్(లామ్డా ఆక్వారీ)
ఉత్తరాభాద్ర - ఆల్ జనిబ్ (ఆల్ఫారెట్జ్)
రేవతి - జీటా పీషియం

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: