భస్మధారణము

భస్మధారణము

ఓం త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్ఠివర్ధనం |
ఉర్వారుక మివబన్దనాత్ 
మృత్యో ర్ముక్షీయ మామృతాత్ ||

శ్రీకరంచ పవిత్రంచ శోకరోగనివారణం |
లోకే వశీకరణం పుంసాం భస్మం త్రిలోకపావనమ్ ||

ఊర్ద్వపుండ్ర ధారణము

లలాటే సతతం దేవ్యాశ్రియా విరాజితమ్ |
చతుశ్చక్రం నమస్యామి కేవలం కనకప్రభమ్ ||

మంత్రం రానివారు 
నమః శివాయ
అని చెప్తూ భస్మధారణ చేయాలి.

స్త్రీహత్య, గోహత్య, వీరహత్య, అశ్వహత్య, పరనింద, అకారణహింస, పంటలనుదొంగిలించడం, తోటలను పాడుచేయటం, ఇల్లు తగలబెట్టడం, పాపుల నుంచి అన్నవస్త్రాలు, ధాన్య,జల, సువర్ణ దానం పట్టటం, పరస్త్రీసంగమం, బహిష్ఠయివున్న భామలతోసంగమం, అవివాహితలతోసంగమం, విధవతోసంగమం, మాంసం-తోలు-ఉప్పు అమ్మడం,చాడీలు చెప్పడం, కపటంగా ప్రసంగించడం, దొంగసాక్ష్యం, అసత్యం, అవి పూర్వజన్మవైనా ఈజన్మలోవైనాసరే, తెలిసిచేసిన తెలియకచేసిన నిరంతరం భస్మ త్రిపుండ్రధారణ మాత్రాన తత్కాలముననే నశించిపోతాయి.

ఆఫై దేవుడి ముందు దీపారాధన చేయాలి.🪔🪔🪔👏🌸🌸🍏🍏🌺🌺🥭🥭

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: