ఉమా మహేశ్వర సంవాదం
శ్రీ మహాభారతం లోని "ఉమా మహేశ్వర సంవాదంలో చెప్పిన, దారిద్ర్యమునకు కారణం,
సంసార సుఖం లేకపోవడానికి కారణం,
సంతానం లేకపోవడము, విద్య రాకపోవడం,
పుట్టు గుడ్డిగా పుట్టడం, అవయవలోపములతో పుట్టడం, మతిభ్రంశము, నపుంసక జన్మ,
వైధవ్యం, సామూహిక మరణములు,
మొదలైన ఉపద్రవములకు హేతువులు. ప్రాయశ్చిత్తం వల్ల పాపం నశించడం, మొదలైన విషయములు.
Comments
Post a Comment