*శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం*
*శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం*
*శ్రీ ఉమా భారతీ భద్రా శర్వాణి విజయా జయా వాణి సర్వగతా గౌరీ వారాహీ కమల ప్రియా సరస్వతిచ కమలా మాయా మాతంగ్యపరాజయ శాకంబరీ శివా చండీ కుండలి వైష్ణవి క్రియ ఐం హ్రీం మాతా మధుమతి గిరిజా శుభగాంబికా తారా పద్మావతి హంసా పద్మనాభ సహోదరి అపర్ణా లలితా ధాత్రి కుమారీ శిఖివాహన శాంభవి సుముఖీ మైత్రి త్రినేత్రా విశ్వ రూపిణి ఆర్యామృడాని హ్రీంకారి క్రోధిని సుదినాచలా సూక్ష్మాపరాత్పరా శోభా సర్వవర్ణా హరప్రియా మహాలక్ష్మీర్ మహాసిద్ధి స్వధా స్వాధా మనోన్మని త్రిలోకపాలినిర్భూత త్రిసంధ్యా త్రిపురాంతకా త్రిశక్తి త్రిపధా దుర్గా బ్రాహ్మి త్రైలోక్యవాసిని పుష్కరాత్రి సుధాకూటా త్రిపర్ణా త్రిస్వరాత్మికా త్రిగుణానిర్గుణా సత్యా నిర్వికల్పా నిరంజనా జ్వాలిని మాలిని చర్చా క్రవ్యాలోప నిబధిని కామాక్షీ కామిని కాంతి కామదా కలహంసినీ సలజ్జా కులజా ప్రజ్ఞా ప్రభా మదన సుందరి వాగేశ్వరి విశాలాక్షీ మహాకాళి మహేశ్వరి చంద్ర చంద్రకళా చూడ భైరవీ భువనేశ్వరి నిత్యానందాత్మ విభవా సత్యజ్ఞానా తమోపహ మహేశ్వర ప్రియకరీ మహా త్రిపురసుందరీ శ్రీ వాణీ నుత చారిత్రా శ్రీ దుర్గా పరమేశ్వరి*
Comments
Post a Comment