మాతృ గయ
కలియుగంలో మాతృ శాపానికి ప్రక్రియ గుజరాత్ రాష్ట్రంలో మాతృ గయ ఉంది అక్కడ స్పెషల్ ఏమిటంటే అక్కడ అన్ని చోట్ల పెట్టినట్టుగా పితృ శార్దం పెట్టరు మాతృ పిండం మాత్రమే పెడతారు తల్లి లేని వారు మాతృగయలో పిండం పెడితే మాతృ శాపం కొంత పరిహారం అవుతుంది చిన్ననాటి నుండి తల్లి మనకు సేవలకు అంటే చిన్నప్పుడు కాళ్ళతో తెలియనప్పుడు తన్నడం తాను చేసిన అన్ని సేవలకు పరిహారంగా చనిపోయిన తన తల్లికి చేసే పిండ ప్రదానం తో కొంతైనా ఋణం చెల్లించవచ్చు
Comments
Post a Comment