వాల్మీకి మహర్షి తెలియజేసిన పాప కర్మలు:

భరతుని శపథముల ద్వారా వాల్మీకి మహర్షి తెలియజేసిన ఈ క్రింది పాప కర్మలు:
శాస్త్రం పాటించకపోవడం, పాపాత్ములను సేవించడం, సూర్యునికి ఎదురుగా మల,మూత్ర విసర్జన చేయడం, గోవును కాలితో తన్నడం,
 సంధ్యాకాలంలో నిద్రించడం, గృహ దహనములు చేయడం, చేయించడం, మిత్రద్రోహం, దేవ పితృ కర్మలు, తల్లిదండ్రుల సేవ, చేయక పోవడం,
 త్రాగే నీటిని కలుషితం చేయడం, ఆహారంలో విషం కలపటం, మొదలైన అనేక పాపకర్మల వివరములు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: