*గురుమౌడ్యమి,కత్తెర*
*గురుమౌడ్యమి,కత్తెర* 🌹☘️🕉️☘️
గ్రూప్ సభ్యులకు మనవి 29-3-2023 నుండి గురు మౌడ్యమి 25- 4- 2023 వరకు దీనిలో ఏ విధమైన శుభకార్యాలు ఉండవు,
వివాహ సంబందాల నిమిత్తం
వధూవరులు ఒకరిని ఒకరు చూసుకొనుట, మాట్లాడుకొనుట చేసుకొనవచ్చును. ఐతే నిశ్చయ తాంబూలాలు, వివాహాది శుభకార్యాలు,
పసుపు కొట్టుట లాంటి కార్యాలు ఉండవు గమనించ గలరు!
కత్తెర 5-5-2023 నుండి 11-5-2023 వరకు డొల్లు కత్తెర, 12-5-2023 నుండి
29-5-2023 వరకు నిజ కత్తెర, ఈ కత్తెరలో వివాహాది శుభాకార్యలు మొత్తం ఉంటాయి! కానీ గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు
మాత్రమే ఉండవు,
కోడలు గర్భవతిగా ఉన్న
ప్రసవించే వరకు గృహ కార్యాలు నిషిద్ధం, ప్రసవించి పురుడు శుద్ధి అయినాక పెట్టుకొనవలెను లేని యడల
*గర్భవతులకు సమస్యలు ఎదుర్కొన వలసి వచ్చును*!
🙏🙏
Comments
Post a Comment