Bhakuta dosham భకుట దోషం.

Bhakuta dosham భకుట దోషం.
 
వధూవరుల పొంతన విషయంలో
పరిగణ లోకి తీసుకోవాలా?

అష్టకూటములలో 7వది.

when moon signs in the birth chart of couples are making unfavourable combinations like 6-8, 9-5 or 12-2 Bhakoot Dosh is formed that can be harmful to a
....
ఈ దోషం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి కుదరక పోతే మనశ్శాంతి పక్కసుఖం రెండూ ఉండవు అన్నీ కుదిరినా ఇవి కుదరడం చాలా ముఖ్యం.

....
మృత్యుఃషష్టాష్టకేజ్ఞేయో పత్యహానిర్నవాత్మజే |
ద్విర్ద్వాదశేనిర్ధనత్వం ద్వయోరన్యత్ర సౌఖ్యకృత్ ॥

భావ : స్త్రీ రాశి నుండి పురుషరాశి 6 అయినచో, పురుషుని నుండి స్త్రీ రాశి 8 అగును. ఈ ష్టాష్టకము మృత్యుప్రదము. 

ఇట్లే నవ (9) పంచమము (5) లయినచో సంతానహాని కల్గును. ఇట్లే దిర్ధ్వాదశము (2-12)లయినచో దంపతులకు నిర్ధనత్వము కల్గును.

3-11లు, 4-10లు, 7-7 (నకు సప్తకం) అయినచో ఆ వివాహము
సుఖసంతోషములను కల్గించును. 

నారదులును ఇట్లే చెప్పిరి. సమసప్తక మైనను కర్కాటక మకరములు; కుంభ-సింహములు వైరమును కలిగించును. తుల-మకరములు, వృషభ-సింహములు, మేష-కర్కాటకములు;
(4-10) అయినచో దౌర్భాగ్యదైన్యములు కల్గునని ఇతరములు చెప్పుచున్నవి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: