వివిధ దేశాల సంకల్పాలు🙏

🙏వివిధ దేశాల సంకల్పాలు🙏

వీటిలో తగిన మార్పులు ఉంటే సరి చేసు కొండి

Sankalpam for US 

క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐన్ద్ర ఖండే. ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే, రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే, మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే ఇండియానా రాష్ట్రే, మిన్నిసోటా జీవ నది తీరే, బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే .....,
( Above is for Bloomington city in Indiana state . please make required changes to your city) 

Australia 

శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో: దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే, భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్

UK region.

విన్ధ్యస్య పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే, ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్ నదీ తీరే, లండన్ నగరేౌ

Africa 
ప్లక్ష ద్వీపె, వింధ్యస్య నైరుతి దిక్భాగె, తామ్ర ఖండె, కెన్య దెసె ...... నగరె ....... లక్ష్మి నివాస గ్రుహె 
 
ముంబాయి 

వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె, ముంబాయి నగరె .... లక్ష్మి నివస / స్వ గ్రుహె 

Middle East 

జంబూ ద్వీపె భరత వర్షె భరత ఖండే వింధ్యస్య పస్చిమ దిక్భాగె, అరబీ మహాసాగర పస్చిమ తటె, కతార్ దెసె, దొహా నగరె .......... గ్రుహె 

Delhi 

మెరొహ్ దక్షిణ పార్స్వె, వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, ఆర్య వర్తైక ప్రదెశె, యమునా తటె, ధిల్లీ నగరె ... గ్రుహె  

SINGAPORE 

మేరొ: ఆగ్నేయ దిక్భాగే,
మలయ ద్వీపస్య దక్షిణ భాగెఁ,
పూర్వ సముద్ర తీరే,
సింహపురి మహా ద్వీపే,
సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే,
వసతి గృహే/ 
లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ...

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: