శ్రీ అరుణాచలేశ్వర పంచరత్న స్తోత్రం*

*శ్రీ అరుణాచలేశ్వర పంచరత్న స్తోత్రం*

1) యమాంతకాయ యమనియమాధిష్ఠానాయ
యజ్ఞస్వరూపాయ యజనయాజనవినీతాయ
యోగీశ్వరేశ్వరాయ యోగిహృత్కమలవాసాయ
అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||

2) భక్తవత్సలాయ భానుమండలచరాయ
భానుశశికోటిప్రభాయ భార్గవరామవందితాయ
భార్గవీశారదావంద్యాయ భాగ్యోదయకారకాయ
అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||

3) రుద్రాక్షమాలాధరాయ రుణపాశవిమోచకాయ
రమ్యభాషణాచతురాయ రాజీవారుణనేత్రాయ
రిపుక్షయకారకాయ రాగద్వేషరహితాయ
అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||

4) నందీశ్వరాదిప్రమథగణవందితాయ నతజనసంతతపూజితాయ
నమస్కారప్రియాయ నమకచమకమంత్రరూపాయ
నరఘోషనివారకాయ నామరూపరహితవిగ్రహాయ
అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||

5) జ్వాలామాలాస్వరూపాయ జ్వరాదిరోగహరభిషగ్వరాయ
జరామృత్యువివర్జితాయ జన్మజన్మాంతరపాపవిమోచనాయ
జాగ్రత్స్వప్నసుషుప్త్యావస్థాతీతాయ జగత్కల్యాణకారకాయ
అరుణాచలేశ్వరాయ నమఃశ్శివాయ ||

*సర్వం శ్రీ అరుణాచలేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు*

*శుభ శివోదయం*

🙏🙏🕉️🙏🙏🪷🙏🙏🕉️🙏🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: