బాలారిష్ట దోషాలు

*చంద్రాష్టమేచ ధరణీతనయః కళత్రే* 
 *రాహుః శుభేకవి రవౌచ గురుస్తృతీయే |* 
 *అర్కః సుతేZర్కిరుదయేచ బుధశ్చతుర్ధే* 
 *మానార్ధహాని మరణాని వదే ద్విశేషాత్* || 

గోచారవశమున జన్మకాలీనచంద్రరాశికి అష్టమమున చంద్రుడు, సప్తమమున కుజుడు, నవమమున రాహువు, చతుర్థమున బుధుడు, తృతీయమున బృహస్పతి, షష్టమమున శుక్రుడు, లగ్నమున ( జన్మరాశిలో ) శని, పంచమమున రవి- యున్న అత్యంత హాని ప్రదులు. ధనమాన ప్రాణ నష్టములు కలిగించుదురు

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: