గ్రహ స్థితులు - డాక్టర్స్ ఇంజనీర్స్


సూర్యగ్రహముతో Technical planets తో significations ఉండి, 5 ,10 స్థానాలతో significations ఉంటే డాక్టర్స్ ఇంజనీర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించిన విద్యాభ్యాసం చేస్తారు.
 సూర్యునితో రాహువు గాని, కేతువు గాని వారి డిగ్రీలు దగ్గరగా ఉన్న, చంద్ర, కుజ గ్రహాల యొక్క డిగ్రీలు దగ్గరగా ఉన్నా మెడిసిన్ చదువుతారు.
9 11 స్థానాలతో సిగ్నిఫికేషన్ ఉంటే ఇంకా మంచిది. 12 వ స్థానం - Hospitol ; సింహారాశి - Medical field.
 సూర్య నక్షత్రంలో కేతు స్థితి అయితే మెడిసిన్ చదివి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సూర్య నక్షత్రంలో రాహువు స్థితి అయితే ఆయుర్వేదం చదువుతారు.
 రాసి చక్రంలో రాహు కేతు గ్రహాలు సూర్య గ్రహానికి 3 డిగ్రీలలోపు ఉంటే వైద్య రంగానికి సంబంధించిన విద్య ఉంటుంది.
 Technical planets:- రవి, కుజుడు, శని, రాహువు, కేతువు.

బీటెక్ ఇంజనీరింగ్ చేయడానికి సూత్రాలు:- 1. కుజ గ్రహముతో టెక్నికల్ గ్రహాలతో ఐదవ స్థానం లేదా 10వ స్థానంతో significations ఉన్నా( లేక) శని గ్రహంతో టెక్నికల్ , సెమి టెక్నికల్ గ్రహాలతో ఐదు లేక తొమ్మిదవ స్థానంతో significations ఉన్న (లేక) కుజుడు, శని, బుధ గ్రహాలతో ఒకరికొకరికి significations ఉన్న (లేక )చంద్రుడు, సూర్యుడు, బుధుడు గ్రహాలతో ఒకరికొకరికి significations ఉన్న (లేక) కుజ, బుధ గ్రహాలతో నాలుగో స్థానంతో significations ఉన్న(లేక ) కుజ మరియు బుధ లేక కుజా, శని గ్రహాలు మూడు డిగ్రీల లోపు ఉంటే ఇంజనీరింగ్ చేసా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: