వైద్య విద్య
వైద్య విద్య (రవి, రాహు, కుజ, శని లు కారకులవుతారు)
(1) రవి కుజుల సంబంధం...శస్త్ర చికిత్స వైద్యుడుగాను.
(2) రవి గురుల సంబంధం వలన ఆయుర్వేద వైద్యుడుగాను
(3) రవి శనితో సంబంధం వలన శస్త్రచికిత్స లో అనస్తీసియా వైద్యుడుగాను
(4) రవి చంద్ర శుక్రులతో సంబంధం ఉన్న గర్భాశయమునకు సంబంధించిన వైద్య నిపుణుడిగాను
(5) రవి శని వలన ఎముకల వైద్యుడుగాను
(6) రవి శుక్రులతో సంబంధం వలన నేత్ర వైద్యుడుగాను
(7) రవి బుధునితో సంబంధం వలన నరముల స్పెషలిస్ట్ గాను మరియు కర్ణ వైద్య నిపుణులు గాను తయారగుదురు.
మరియు విద్యార్థి విద్యాభ్యాససమయమునకు రాహు, రవి, కుజ, శని, మహాదశ లేదా అంతర్దశలు జరుగుచున్నప్పుడు వైద్య విద్యను అభ్యసించుటకు అవకాశం మెండుగా ఉన్నవి.
Comments
Post a Comment