ప్రదోషకాలంలో పఠించాల్సిన శివ నామములు

*ప్రదోషకాలంలో పఠించాల్సిన శివ నామములు*
🙏⚜️⚜️🔱🔱⚜️🔱🔱⚜️⚜️🙏

ఈ క్రింది నామాలను ప్రతిరోజు *ప్రదోష సమయంలో (సాయం సంధ్యా సమయంలో)* శివసాన్నిధ్యంలో కాని, మానసికంగా కాని, మనశ్శాంతికి తప్పక స్మరించండి) 

1. ఓం నిధన పతయే నమః
     ఓం నిధన పతాంతికాయ నమః 

2. ఓం ఊర్ధ్వాయ నమః
     ఓం ఊర్ధ్వలింగాయ నమః 

3. ఓం హిరణ్యాయ నమః
     ఓం హిరణ్య లింగాయ నమః 

4. ఓం సువర్ణాయ నమః
     ఓం సువర్ణ లింగాయ నమః 

5. ఓం దివ్యాయ నమః 
     ఓం దివ్య లింగాయ నమః 

6. ఓం భవాయ నమః
     ఓం భవలింగాయ నమః 

7. ఓం శర్వాయ నమః
     ఓం శర్వ లింగాయ నమః 

8. ఓం శివాయ నమః
     ఓం శివలింగాయ నమః 

9. ఓం జ్వలాయ నమః
     ఓం జ్వల లింగాయ నమః 

10. ఓం ఆత్మాయ నమః
       ఓం ఆత్మ లింగాయ నమః 

11. ఓం పరమాయ నమః
       ఓం పరమలింగాయ నమః

    🙏 *ఓం నమశ్శివాయ*🙏

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: