యోగః కర్మసు కౌశలమ్

*బుద్ధియుక్తో జహాతీహ* 
 *ఉభే సుకృతదుష్కృతే ।* 
 *తస్మాద్యోగాయ యుజ్యస్వ* 
 *యోగః కర్మసు కౌశలమ్*

బుద్ధి-యుక్తః — జ్ఞాన సంపన్నుడవై; 
జహాతి — త్యజించుము; 
ఇహ — ఈ జన్మలో;
 ఉభే — రెంటినీ; సుకృత-దుష్కృతే — మంచి, చెడు కార్యములు; 
తస్మాత్ — కాబట్టి; 
యోగాయ — యోగము కొరకు;
 యుజ్యస్వ — గట్టిగా ప్రయత్నింపుము;
 *యోగః — యోగ అంటే;* 
 *కర్మసు కౌశలమ్ — నేర్పుతో పని చేసే కళ.*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: