రాజయోగానికి పెద్ద అడ్డంకి స్వార్థం.
*యోగః కర్మసుకౌశలమ్* = నేర్పుతో చేసే కళనే యోగమని అంటాము.
ఏ పని చేయని వారికి యోగమే కలగదు.
పని లేకపోతే కళ ఎక్కడ నుంచి వస్తుంది
విస్తృత భావము లేకుండా పీసినారిసీతనంతో ఉన్నవాడికి ఎటువంటి యోగం ఉన్న సరే అది వర్తింపజాలదు.
విశాల దృక్పథం వచ్చేటట్లుగా పిల్లల్ని పెంచమని చెప్పేది దీనికే... జాతకంలో ఉన్న యోగాలు అన్నీ పనిచేయటం అప్పుడు మాత్రమే ప్రారంభమవుతాయి... అంటే విశాల దృక్పథం ఉన్నవాడికి మాత్రమే... రాజయోగానికి పెద్ద అడ్డంకి స్వార్థం.
Comments
Post a Comment