విష గడియల స్పర్శలో కూడా ముహూర్తం

*నైశంవీరనలం నభో భయకరం నీలంనరం ఫాలనా* 
 *గోనీరం హియకారనీరభయ భూపోనేక భేకంతమః |* 
 *వారం నీరనకం నయంహయతపో వారం నగం దస్రత* 
 *సంఖ్యార్ధం విషనాడికా హ్యుదధయో లగ్నస్పృశో మృత్యుదాః*

నైశం
(50)
వీర(24)
నలం (30)
నభో(40)
 భయ(14)
కరం(20)
 నీలం(30)
నరం(20)
ఫాల(32)
నా గో(30)
నీరం (20)
హియ(18)
కార(21)
నీర(20)
భయ(14)
భూపో(14)
నేక(10)
 భేకం(14)
తమః(56)
 వారం(24)
 నీర(20)
నకం(10)
 నయం(10)
హయ(18)
తపో(16)
వారం(24)
 నగం(30)
 దస్రత సంఖ్యార్ధం విషనాడికా హ్యుదధయో లగ్నస్పృశో మృత్యుదాః

 పైన తెలిపినవి ఘడియల కాలం

 వర్జ్యం యొక్క ఘఢియలు
4 ఘడియలు కాలం

 Vishanadi is inauspicious for 4 Nadis. 

The 1st Nadi is said to bring ruin; 
the 2nd to adversely affect the life of the individual; 
the 3rd to ruin everything and everyone; 
and the 4th is said to hurt the prosperity of the family.

Exception: Rohini, Mrigshira, Ardra, Swati, Anuradha, Uttara Ashadha and Sravana have no significant Vishanadi.

Exception: The Moon in the 9th or 10th aspected by Jupiter overcomes Vishanadi.

Exception: The waxing Moon in exaltation, in own Navamsa, in the Lagna, or in Simhasanamsa removes the ill effects of Vishanadi.

విష గడియల స్పర్శలో కూడా ముహూర్తం పెట్టడానికి కారణాలు పైన చెప్పిన ఎక్సెప్షన్స్. 🙏🌹🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12