పురుడు, మైల పట్టకపోతే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు పట్టాలి.

🌷🌷పురుడు, మైల పట్టకపోతే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు పట్టాలి🌷🌷

ఒక జీవి రాక, పోకల సమయంలో సూక్ష్మజగతిలో కొన్ని ఘర్షణలు ఏర్పడుతాయి. ఆ జీవునికి సంబంధించిన వారిపై వాటి ప్రభావం ఉంటుంది. అది భౌతికంగా కనబడదు. భౌతికమైన వైరస్లు కూడా కంటికి కనబడవు. కానీ క్రమేణా ఫలితం చూపిస్తాయి. అలాగే పురుడు, మైల పట్టకపోతే వచ్చిన అశుచి తొలగదు. ఆ సమయంలో దేవతారాధనలు కూడా పనికిరావు. అశుచి వాతావరణంలోకి దేవతలు రారు. అందుకే శుద్ధి అయినంత వరకూ దేవతల్ని ఆహ్వానించరాదు. వీటిని పాటించకపోతే అశుచి శాశ్వతమై, దేవతల అనుగ్రహం లభించక, విపరీత (నెగెటివ్) శక్తులైన పిశాదులు ఇంటినీ, ఒంటినీ ఆక్రమించి వంశంపై ప్రభావం చూపించి మానసిక శారీరక రుగ్మతలకీ, కలహాలకీ కారణమౌతాయి. నమ్మినా నమ్మకపోయినా ఇవి జరుగుతాయి. వాటికి మన నమ్మకాలతో సంబంధం లేదు. నమ్మినవాడు జాగ్రత్తపడతాడు. జాగ్రత్త పడ్డవాడు బాగుపడుతాడు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: