ముఖ్యమైన కాంబినేషన్

ఇక్కడ ముఖ్యమైన కాంబినేషన్ కనపడుతుంది నేచురల్ జోడియాక్ ప్రకారం 8 వ స్థానం సీక్రెట్ పార్ట్సు లగ్నాత్ 3వ స్థానం అయింది దాని అధిపతి కుజుడు అష్టమ స్థానాధిపత్యానికి కూడా సంబంధించి దగ్ద రాశిలో ఉండి బుధుడు తో కల్సి ఉండి మరో నపపుంసక గ్రహం అయిన శనితో చూడబడి బుధ నక్షత్రంలో ఉన్నాడు అలాగే గురువుతో చేరితే ఆ ప్రభావం తక్కువగా ఉండాలి కానీ బుధనక్షత్రంలో ఉన్నందున గురువు ఏమి సహాయం చేయలేకపోయాడు అష్టమాధిపతితో సంబంధం కల్గిన బుధుని వలన అంగం బలహీన అవయవం మెత్త పడినందువలన సెక్స్ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది అదే కుజుడు 8లో ఉంటే వేరే నక్షత్రం లో అంటే నపుంసక నక్షత్రం లో కాకుండా ఉంటే చిన్నదిగా ఉన్నా అంతా బాగానే ఉంటుంది ఇక్కడ పైగా శని వక్రించి వృశ్చికాన్ని అలాగే కుజ,బుధ, గురువును వీక్షించడంతో పురుషత్వానికి మంగళం పాడాడు 5వ స్థానం సెక్స్ లో హౌస్ ఆఫ్ ప్లే అంటారు అలాగే పంచమ స్థానంలో వక్రించిన శని, చంద్ర పరివర్తన లో చంద్రుడు కూడా బలహీనపడడం కూడా గమనించవచ్చు అలాగే తరువాత స్థానం సప్తమ స్థానం అదికూడా బలహీన పడింది తరువాత స్థానం 12వస్తానం బెడ్ కంఫర్ట్స్ అక్కడ శుక్రుడు ఉన్నాడు శుక్రుడు 12లో ఉంటే సెక్స్ విపరీతంగా ఉండాలి కానీ శుక్రుడు కేతు నక్షత్రంలో ఉండి కేతు కూడా గురువు నక్షత్రంలో బలహీన పడిన గురువు అధీనంలోకి వచ్చి 12వ అధిపతి రవితో కలిశాడు ఇంకేముంది అందరూ కలిసి స్వస్తి పలికారు

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: