నేను సందర్శించిన క్షేత్రాలు

🌺నేను సందర్శించిన క్షేత్రాలు 🌺
🌼🌺🌼🌺🌼🌺🌼🌺
🙏🙏🙏🌹🌹🌹
*ఏ ఏ క్షేత్రాలలో అన్ని రకాల చక్ర స్థితులు కలుగుతాయి*..🌼

🌺నేను సందర్శించిన క్షేత్రాలు 🌺
🌼🌺🌼🌺🌼🌺🌼🌺

మూలం : కపాల మోక్షం అను మోక్ష సాధనా గ్రంథం ...

 

1. మూలాధార చక్రము - గణపతి క్షేత్రం (కాణిపాకం)
  
2.స్వాధిష్ఠాన చక్రము - నారాయణ క్షేత్రాలు, లక్ష్మీదేవి క్షేత్రాలు (కొల్హాపురం)

3.మణిపూరక చక్రము - 108 దివ్య విష్ణు క్షేత్రాలు, ( పండరీపురం) శ్రీ కృష్ణ క్షేత్రాలు

4.అనాహత చక్రం -మహాకాళి క్షేత్రాలు, మహాకాలుడు క్షేత్రాలు (ఉజ్జయిని)

5.విశుద్ధి చక్రము - మహా సరస్వతి క్షేత్రాలు , గాయత్రీ దేవి క్షేత్రాలు( బాసర)

6.ఆజ్ఞా చక్రము - శివ శక్తి క్షేత్రాలు, శివ కేశవ శక్తి క్షేత్రాలు, రాధా కృష్ణ క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం ,బృందావనం)

7. గుణ చక్రం - దత్త స్వామి క్షేత్రాలు( గాణ్గాపురం)

8. కర్మచక్రం - శ్రీరామ క్షేత్రాలు (అయోధ్య)

9.కాలచక్రం- కాలభైరవ, భైరవి క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని)

10. బ్రహ్మ చక్రం- బ్రహ్మ దేవుడి క్షేత్రాలు
 ( పుష్కర్, చిదంబర క్షేత్రం)

11.సహస్రార చక్రం - మహాశివుడు క్షేత్రాలు ,మహావిష్ణు క్షేత్రాలు, శ్రీ కృష్ణ క్షేత్రాలు (ద్వారక, బృందావనం)

12.హృదయ చక్రం- అనంతపద్మనాభ క్షేత్రం (తిరువనంతపురం)
 హనుమ క్షేత్రాలు( కాశి) ఇష్టలింగం క్షేత్రం(కర్ణాటక)

13.బ్రహ్మరంధ్రము - ఆది పరాశక్తి క్షేత్రం - దీప దుర్గ క్షేత్రం(తుముకూరు) - దీప కాళికా క్షేత్రం - దీప ఛంఢి క్షేత్రం 

త్రి గ్రంధులు - త్రిమూర్తుల క్షేత్రాలు, త్రిశక్తుల క్షేత్రాలు

మన యోగ చక్రాల మీద ప్రభావము చూపే గ్రహాలు :

1. మూలాధార చక్రము – ఎరుపు - కుజుడు

2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ- బుధుడు

3.మణిపూరక చక్రము – కాషాయరంగు- గురువు

4.అనాహత చక్రం – ఆకుపచ్చరంగు- శుక్రుడు

5.విశుద్ధి చక్రము –నీలం- శని

6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు-అర్ధచంద్రుడు

7. గుణ చక్రం - ముదురు వంకాయ రంగు- మధ్యస్ధ చంద్రుడు

8. కర్మచక్రం - ముదురు వంకాయ రంగు- చంద్రుడు

9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు- అమావాస్య చంద్రుడు

10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు- పౌర్ణమి చంద్రుడు

11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు- సూర్యుడు

12.హృదయ చక్రం- లేతనీలం- గ్రహణ సూర్యచంద్రుడు

13.బ్రహ్మరంధ్రము - తెలుపు – అంతరిక్షం.....
*సర్వేజనాసుఖినోభవంతు*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: