కర్మ అనేది కారణం లేకుండానే ఏర్పడుతుంది.
కర్మ అనేది కారణం లేకుండానే ఏర్పడుతుంది.
దీనికి ఉదాహరణ అడవిలో ఒక చెట్టు ఉంది. ఎంతోమందికి నీడనిచ్చింది. అక్కడ నీడను అనుభవించిన వాళ్ళందరూ ఆహా ఈ చెట్టువలన సేదతీరాము అని ఎంతోమంది ఆ చెట్టు నీడ అనుభవించి దాని గురించి పొగిడారు. అది ఆచెట్టు శుభకర్మ. ఒక రోజు గాలితో కూడిన వాన వచ్చి ఆ చెట్టు కింద ఉన్న ఆవు మీద పడి ఆ ఆవు చనిపోతుంది. అక్కడ నుండి అది అనుభవించడానికి ప్రారబ్ద కర్మ ప్రారంభం. దాని తర్వాత మళ్లీ జన్మ, ఆ జన్మ తర్వాత ఆగామి ప్రారంభం ఇలా సాగింది.
Comments
Post a Comment