సర్వం ఈశ్వరమయం.

సర్వం ఈశ్వరమయం.

అద్వైత శంకరులు ఆదిశంకరాచార్యులు వారు మాయాపంచికము అని ఒకటి రాశారు. దాంట్లో కూడా 'అకటిత ఘటనా పటియసి మాయ'
అని అంటూ, వేదాంత పంచదశి లోనే గాని, కటోపనిషత్తులోనే గాని, ఏ ఉపనిషత్తులు లోనైనా, కర్మ ముందా! జన్మ ముందా!
 విత్తు ముందా! చెట్టు ముందా! అని ఆలోచించడం కంటే ఇందాక వివేకానందుల వారు చెప్పినట్లుగా, దాని లోంచి బయటపడి సర్వాన్ని ఈశ్వరమయంగా, తత్వమసిగా చూస్తూ ఆ యొక్క జీవితాన్ని గడపాలి. 🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12