జాతకంలో ఏగ్రహం బలం పొందాలి- ఏగ్రహం బలహీనపడాలి:
జాతకంలో ఏగ్రహం బలం పొందాలి- ఏగ్రహం బలహీనపడాలి:
1, 5, 9 అధిపతులు అత్యంత బలం పొందాలి. 4, 7,10 అధిపతులు మద్యంతర భలం పొందాలి.
6. 8,12. అధిపతులు పూర్తిగా బలహీనపడాలి.
ఏగ్రహం ఏగ్రహంతో కలవాలి.
1, 5,9 అధిపతులు పరస్పరం కలుస్తే 75% మంచిది లేదా 4, 7, 10 అధిపతులే పరస్పరం కలుస్తే 50% మంచిది.
1, 5, 9, 4, 7,10 అధిపతులు పరస్పరం కలుస్తే 40% మంచిది. వీరు 2, 11 అధిపతులతో కలుస్తే 35% మంచిది.
అయితే పై చేప్పిన అధిపతులేవ్వరికి 6, 8, 12 అధిపతులుతో కలయక ఉండరాదు.
పైన చేప్పిన నిభందలను మీ జాతక చక్రానికే కాక నేటి గ్రహస్థితికి కూడ అన్వయించి చూడవచ్చును.
ద్వాదశ భావ ఫలాలు:
జాతక చక్రాన్ని 12 గళ్ళుగా విభజించారని ముందే చేప్పుకున్నం. ఈ 12 గళ్ళ మీ జీవితం అనే పొర్టబుల్ టి.వి.లోని 12 చానల్స్ ని చూపిస్తాయి. ఈ భావాలకు భావాధిపతులకు పై చేప్పిన నిభందనలను అన్వయించి చూడండి అవి ఎంత మేరకు సరిపొతాయో అంత మేరకు క్రింద తెలిపిన 12 భావాలు సూచించే రంగాల్లో మీకు మంచి రాణింపు ఉంటుంది.
ద్వాదశ భావాలు:
1.లగ్నం: మీ తల, శరీరపు ఛాయ, ఎత్తు, బరువు, ఆరోగ్యం, గుణ గణాలను తెలుపుతుంది.
2. దనభావం: రేవిన్యు ఇన్కమ్, కళ్ళు, కంఠం, మాట, వాగ్దాటి, కుటుంభంతో మీ సంభందాలను సూచిస్తుంది.
3. సొదర భావం; మీ ప్రయత్నం, సాహసం, కనిష్థ, సోదరులు, చిన్నపాటి ప్రయాణాలు, సంగీత అభిరుచి, చెవులు
4. మాతృభావం; తల్లి, ఇల్లు, వాహనం, విధ్య, హృదయం, శీలం.
5. పుత్రభావం; మీ బుద్ది కుశలత, అదృష్టం, ప్రశాంతత, ద్యానం, సంతానాలు, పేరు ప్రఖ్యాతలు.
6. రోగభావం: శతృ ,రోగ, రుణ, బాధలు, మేనమామ, పొత్తికడుపు.
7. కళత్రం: ప్రేండ్, లవర్, పార్టనర్, భార్య, నాభి.
8. అయుర్భావం; దీర్ఘరొగాలు, జైలుపాలు, ఐ.పి. వేయడం, బానిసత్వాలు, మర్మంగం.
9. పితృభావం: మీ పుజ, తండ్రి, తండ్రి తరపు బంధువులు ,పిత్రారార్జితం, విదేశీయానం, తీర్థయాత్రలు, గురువు, తొడలు.
10. జీవనం: వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలు
11. లాభం; అక్క, అన్న , వ్యాపారంలో రాణింపు.
12. వ్యయం; నిద్ర, సేక్స్, ఖర్చు పేట్టేవిదానం
.....
గ్రహములు కేంద్ర కోణాధిపతుల కలయిక చాలా ఉత్తమం. భాగ్య రాజాధిపతుల కలయక ఉత్తమం, లగ్న పంచమాధిపతుల కలయిక మంచిదే.
Comments
Post a Comment