నక్షత్రాలు తిధులు
💖నవమి, చతుర్ధశి రిక్త తిధులు.
💖ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య ఇవి పర్వతిధులు.
💖మృగశిర, రేవతి, చిత్త, అనురాధా మృధు నక్షత్రాలు.
💖 ఉత్తరా త్రయం, రోహిణి ధృవ నక్షత్రాలు.
💖హస్త, అశ్వని, పుష్యమి, అభిజిత్ క్షిప్ర నక్షత్రాలు.
💖స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష చర నక్షత్రాలు.
Comments
Post a Comment