వివాహాని అనుకూల ప్రతికూల స్థానాలు.
వివాహం - గ్రహష్థితులు.
వివాహం :- 2, 7,11 మరియు 3, 5, 9 స్థానాలు వివాహానికి అనుకూల స్థానాలు. 1, 4,10 మరియు 6 8 12 స్థానాలు వివాహానికి ప్రతికూల స్థానాలు
1.గురు గ్రహానికి 2, 7, 11 మరియు 3, 5, 9 స్థానాలతో సిగ్నిఫికేషన్ ఉంటే వివాహం తొందరగా జరుగుతుంది. గురుగ్రహానికి 1, 4, 10 మరియు 6, 8, 12 స్థానాలతో వివాహం సిగ్నిఫికేషన్ ఉంటే వివాహం ఆలస్యంగా జరుగుతుంది.
2. శని గ్రహానికి 2, 7, 11 మరియు 3, 5, 9 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటే వివాహం ఆలస్యంగా జరుగుతుంది. 4. 2, 7, 11 మరియు 3, 5, 9 స్థానాలపై రాహువు గ్రహం యొక్క ప్రభావం ఉంటే వివాహం ఇంకా ఆలస్యం అవుతుంది. అలాగే వివాహ జీవితం ఆనందంగాఉండదు.
ఆలస్య వివాహం :- ఏడవ స్థానము, ఏడవ స్థానాధిపతి, ఎనిమిదవ స్థానము, 8వ స్థానాధిపతి, 12వ స్థానము,12వ స్థానాధిపతి, శుక్ర గ్రహము ఆలస్య వివాహానికి పైన ఇవ్వబడిన ఈ ఏడు విషయాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఏడు విషయాలు చెందిన 7, 8,12 స్థానాలతో అధిపతులతో మరియు శుక్ర గ్రహంతో శుభగ్రహంతో మంచి సిగ్నిఫికేషన్స్ ఉంటే ఒక పాజిటివ్ అని అర్థము. అలాగే అశుభగ్రహంతో సిగ్నిఫికేషన్స్ వస్తే ఒక నెగటివ్ అని అర్థము.
శుక్ర గ్రహము అబ్బాయిలకు భార్య, కుజ గ్రహము అమ్మాయిలకు భర్త, శుభగ్రహాలతో సిగ్నిఫికేషన్ ఉంటే వివాహం తొందరగా జరిగే అవకాశాలుంటాయి. కుజ, శుక్ర గ్రహాలు బలహీనంగా ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. ఏడవ స్థానం కారక గ్రహాలు అశుభగ్రహాలతో significations ఉంటే ఆలస్య వివాహం మరియు వివాహ జీవితం ఆనందంగా ఉండదు. ఏడవ స్థానాధిపతి combustలో ఉన్నప్పుడు అనగా సూర్య గ్రహం దగ్గరగా ఉన్నప్పుడు, శుక్ర గ్రహం combustలో ఉన్నప్పుడు, గురు శుక్ర గ్రహాలు వక్రములో ఉన్నప్పుడు ఏడవ స్థానాధిపతి వక్రములో ఉన్నప్పుడు వివాహము ఆలస్యం అవుతుంది. శుభ గ్రహాలు ఒకరితో ఒకరికి సిగ్నిఫికేషన్స్ ఉండి లేదా అదృష్ట బిందువుతో సిగ్నికేషన్స్ ఉన్న లేదా cusp పద్ధతిలో ఏడవ స్థానంలో ఐదు గ్రహాల కంటే ఎక్కువగా ఉన్న సరైన సమయంలో వివాహం జరుగుతుంది. బుధ గ్రహానికి 12వ స్థానంతో సిగ్నిఫికేషన్ వచ్చి శుభగ్రహాలతో సిగ్నిఫికేషన్స్ వచ్చిన సరైన వయసులో వివాహం జరుగుతుంది. పునర్బు దోషము ఉండకూడదు. ఏడో స్థానాధిపతి నీచలో ఉండకూడదు. ఏడో స్థానాధిపతిని అశుభగ్రహాలు చూడకూడదు. శుక్ర, చంద్ర గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు లేదా ఈ గ్రహాల మీద గురు దృష్టి లేనప్పుడు ఈగ్రహాలు కలిసి వృషభరాశిలో ఉన్నప్పుడు వర్తించదు. శని ఏడవ స్థానం లోఉన్న , లగ్నాన్నీ చూసినా, లగ్నాధిపతిని చూసినా, 8 వ స్థానము మరియు 12స్థానం తోటి లేదా నక్షత్రాధిపతులతో శని, కుజ, రాహు మరియు కేతు గ్రహాలతో significations ఉన్నప్పుడు ఆలస్య వివాహాలు జరుగును.

Signification ante enti sir
ReplyDelete