వ్యాపారమునకు ధనము

వ్యాపారమునకు ధనము ఇచ్చి పుచ్చుకొనుటకు మొదలైన వాటికి మంచి నక్షత్రము లు.

 శ్రావణ ధనిష్ట శతభిషం హస్తా చిత్త స్వాతి పుష్యమి పునర్వసు,
 మృగశిర అశ్విని రేవతి, అనురాధ
 ఈ నక్షత్రంలో ధనము ఇచ్చుట భూమిని కొనుట తాకట్టు వుంచు
కొనుటకు ఇవి మేలు కలుగు నక్షత్రములు.
 

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: