చేతి నుండి పోయిన వస్తువు
చేతి నుండి పోయిన వస్తువు, అప్పు పెట్టిన ధనము వగైరాలు తిరిగి చేతికి రాని నక్షత్రములు.
ఉత్తర ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర,
పుబ్బ పూర్వాషాడ పూర్వాభాద్ర,
విశాఖ రోహిణి కృతిక, మఖ ఆరుద్ర భరణి, ఆశ్లేష మూల, ఈ
14 నక్షత్రాలలో, దొంగిలింపబడిన వస్తువు, తాకట్టు పెట్టిన వస్తువు, పాతిపెట్టిన వస్తువు అప్పు ఇచ్చిన ధనము తిరిగి చేతికి రావు.
Comments
Post a Comment