బంధుత్వాలు ... వివరణ

1. పితా (తండ్రి); 2. పితామహా (తాత); 3. ప్ర పితామహా (ముత్తాత); 4. మాతా (తల్లి); 5. పితామహి (బామ్మ); 6. ప్రపితామహి (బామ్మ అత్తగారు): 7. సాపత్ని మాతా (సవతి తల్లి); 8. మాతామహ (తల్లి తండ్రి); 9. మాతా పితామహ (తల్లి తాత); 10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత); 11. మాతామహి (అమ్మమ్మ); 12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త): 13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త); 14. ఆత్మపత్ని (తన భార్య); 15. సుతః (కుమారుడు); 16, భ్రాత (సోదరుడు); 17, జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి); 18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి) 19. మాతులః (మేనమామలు); 20. తత్పత్నిః (వారి భార్యలు): 21. దుహిత (కుమార్తె); 22, ఆత్మ భగినీ (తోబుట్టువులు); 23. దౌహిత్రః (కూతురు బిడ్డలు); 24. భాగినేయకః (మేనల్లుళ్లు); 25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు); 26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు); 27. జామాతా (అల్లుళ్లు); 28. భావుకః (తోబుట్టువు భర్త): 29. స్నుష (కోడలు); 30. శ్వశురః (మామగారు); 31. తత్పత్నీః (వారి భర్యలు); 32. స్యాలకః (బావమరుదులు); 33. గురుః (కుల గురువు); 34, ఆర్ధినః (ఆశ్రితులు).

బంధుత్వాలు ... వివరణ

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: