విశ్వంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకటైన శని

విశ్వంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకటైన శని.. భూమికి చేరువగా రాబోతోంది. మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రకాశవంతంగా కనిపించనుంది. సాధారణ కంటితోనే ఈ గ్రహాన్ని చూసే వీలుంది. స్పేస్ బైనాక్యులర్స్, టెలిస్కోప్‌లను వినియోగించడం ద్వారా శనిగ్రహాన్ని మరింత స్పష్టం చూడొచ్చు.

భూమికి అత్యంత సమీపంగా శని వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. దాదాపుగా చంద్రయాన్ 3 దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. రాబోయే రోజులలో జరగబోయే సైన్స్ పరమైన అభివృద్ధిని ఇది చూపించబోతుంది

 ఇవాళ శని గ్రహం సూర్యాస్తమయం తర్వాత.. తూర్పు వైపున కనిపిస్తుంది.

 ఇవాళ రాత్రికి శనిగ్రహాన్ని మామూలు కళ్లతో చూస్తే.. మెరుస్తున్న చిన్న గోలీలాగా కనిపిస్తుంది. బైనాక్యులర్‌తో చూస్తే మరింత పెద్దగా కనిపిస్తుంది. కానీ వలయాలు కనిపించవు. రింగ్స్‌ని చూడాలి అంటే.. టెలిస్కోప్ అవసరం. దానితో చూసే.. అందమైన వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: