||.శ్రీ నరసింహ కవచం.|

🙏🔥||.శ్రీ నరసింహ కవచం.||🔥🙏
➖️☀️➖️☀️➖️☀️➖️☀️➖️☀️➖️
నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా ।
సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ ॥ 

సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్ ।
ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ ॥ 

వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభమ్ ।
లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ ॥ 

చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితమ్ ।
సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ ॥ [రత్నకేయూరశోభితం]

తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనమ్ ।
ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః ॥ 

విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః ।
గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితమ్

స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్ ।
నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మసంభవః ॥ 

సర్వగోఽపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిమ్ ।
నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః ॥ కిమత్ర బహునోక్తేన నృసింహసదృశో భవేత్ ।
మనసా చింతితం యత్తు సతచ్చాప్నోత్యసంశయo॥
💐🔻💐🔻💐🔻💐🔻💐🔻💐🔻💐🔻💐
🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: