తిరుమల - తిరుపతి - దేవస్థానాల_జాబితా
తిరుమల - తిరుపతి - దేవస్థానాల_జాబితా
🙏🌹🙏🌷🙏🌺🌷🙏🌹🙏🌷
(౧) తిరుమలలో శ్రీవేంకటేశ్వరాలయము.
తిరుమలలోనే వున్న ఇతర దేవాలయాలు.
(అ) వారాహి
(ఆ) శ్రీభాష్యకారుల వారి దేవాలయం - 1
(ఇ) బేడి హనుమంతరాయ దేవాలయం
(ఈ) క్షేత్రపాలకుల ఆలయం
(ఉ) దేవభాష్యకారుల ఆలయము
(ఊ) ఆంజనేయస్వామి ఆలయము
(౨) తిరుపతిలో
(అ) సాలెనాంచారమ్మ గుడి
(ఆ) చూడికోదత్త నాంచారమ్మగుడి
(అండాళమ్మ గుడి)
(ఇ) మాడల అళ్వారు గుడి
(ఈ) చక్రాత్ అళ్వారు గుడి
(ఉ) మధురకవి అళ్వారు గుడి
(ఊ) ధ్వజస్తంభము వద్ద ఆంజనేయస్వామి దేవాలయము
(ఎ) పెద్దబుగ్గ వద్ద ఆంజనేయస్వామి దేవాలయము
(ఏ) మనవల మహాముని గుడి
(ఐ) నమ్మళ్వార్ గుడి
( ఒ) వేదాంతదేశికులవారి గుడి
( ఓ) ఊళు అళ్వారుల గుడి
(ఔ) తిరుమల నంబి గుడి
(అం) భాష్యకారుల గుడి - 2
(ఆ:) తిరుమంగళ్ అళ్వారు గుడి
(క) కురాతాళ్వారుల సన్నిధి
(ఖ) సంజీవరాయ స్వామి దేవాలయం
(గ) పార్థసారధి దేవాలయం
(ఘ) వేంకటేశ్వరస్వామి గుడి
(౩) తిరుపతిలో
(అ) కోదండరామాలయము
(ఆ) కపిలేశ్వరస్వామి దేవాలయము
(౪ ) తిరుచానూరులో
(అ)పద్మావతి దేవాలయము
(ఆ) కృష్ణస్వామి
(ఇ) సూర్యనారాయణస్వామి
(ఈ) సుందరరాజస్వామి
(౫ ) నారాయణవనములో
(అ) కళ్యాణ వేంకటేశ్వరస్వామి గుడి
(ఆ) పాపేశ్వరస్వామిగుడి
(ఇ) అవనాక్షయమ్మ గుడి
(ఈ) వీరభద్రస్వామి
(ఉ) శక్తివినాయక దేవాలయము
(౬ ) వేంకటేశ్వరస్వామి దేవాలయం - మంగాపురము
(౭) వేదాంతనారాయణస్వామి దేవాలయము - నాగులాపురము
(౮) బుుషికేశ్వరం (ఉత్తరాఖండ్ - రాష్ట్రము)
(అ) చంద్రమౌళేశ్వరస్వామి దేవాలయం
(ఆ) వేంకటేశ్వరదేవాలయము
(౯) వకుళమాత దేవాలయము - చంద్రగిరి - పేరూరు బండ.
(౧0) కరిమాణిక్యస్వామి - దేవాలయం - తుమ్మూరు
(౧౧) పట్టాభిరామాలయము - వాల్మీకిపురము
(౧౨) కరివరదరాజ దేవాలయము - సత్రవాడ
(౧ ౩)అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం - బుగ్గఅగ్రహారం
(14) లక్ష్మీనరసింహదేవాలయము - తరిగొండ
(15) ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం - కోసువారిపల్లె
(16)కోనేటిరాయల దేవాలయం - కీలపట్ల
(17) శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయము - మంగళంపేట
(18) కోదండరామ దేవాలయము - ఒంటిమిట్ట
(19) వీరాంజనేయ దేవాలయం - గండి
(20)నారాపుర వెంకటేశ్వర దేవాలయం - జమ్మలమడుగు
(21) లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయము - దేవునికడప
(22) సిద్దేశ్వర దేవాలయం - తాళ్లపాక
(23) చెన్నకేశవ దేవాలయము - తాళ్లపాక
(24) కొండండ రామాలయము - ముప్పవరం
(25) శ్రీ వేంకటేశ్వర దేవాలయము - అనంతవరము
(26) సీతారామస్వామి దేవాలయము - సారిపల్లి
(27) పద్మావతిసమేత వెంకటేశ్వర దేవాలయం - పిఠాపురము.
ఈ దేవాలయాలు కొన్ని ప్రధానదేవాలయాలలో ఉప దేవాలయాలుగా వున్నాయి.
ఓం నమో వేంకటేశాయ.
Comments
Post a Comment