శ్రీ హనుమాన్ స్తోత్రం ॥*
🌷🙏తీవ్రమైన మనోవేదన నుండి రక్షించే హనుమంతుడి స్త్రోత్రం🙏🌷
*|| ఓం శ్రీ ఆంజనేయాయ నమః ||*
*॥ శ్రీ హనుమాన్ స్తోత్రం ॥*
*అక్షాది రాక్షస హరం దశకంఠ దర్ప నిర్మూలనం రాఘువ రాంఘి సరోజ భక్తం |*
*సీతా విషహ్యఘన దుఃఖ నివారకం తం వాయోః సుతం గిలిత భానుమహం నమామి ॥ 1*
*మాం పశ్య పశ్య హనుమన్ నిజ దృష్టి పాతైః మాం రక్ష రక్ష పరితో రిపు దుఃఖ గర్వాత్ |*
*వశ్యాం కురు త్రిజగతీం వసుధాధి పానాం మే దేహి దేహి మహతీం వసుధాం శ్రియం చ ||2*
*ఆపభ్యో రక్ష సర్వత్ర ఆంజనేయ నమోస్తు తే | బంధనం ఛిందిమే నిత్యం కపివీర్య నమోస్తుతే ||3*
*దేహి మే సమృదో నిత్యం త్రిలోచన నమోస్తు తే | దుష్టరోగాన్ హన హన రామదూత నమోస్తుతే ||4*
*ఉచ్చాటయ రిపూన్ సర్వాన్ మోహనం కురు భూభుజాం |* *విద్వేషిణో మారయ త్వం*
*త్రిమూర్త్యాత్మక సర్వదా ||5*
*సంజీవ పర్వతోద్ధార*
*మమ దుఃఖం నివారయ |* *ఘోరాను పద్రవాన్ సర్వాన్*
*నాశయాక్షా సురాంతక ||6*
*ఏవం స్తుత్వా హనుమంతం నరః శ్రద్ధాసమన్వితః | పుత్ర పౌత్రాది సహితః*
*సర్వసౌఖ్యమవాప్నుయాత్ ||7*
*శ్రీ ఆంజనేయాయ నమః*
*|| ఇతి శ్రీ హనుమాన్ స్తోత్రం సంపూర్ణం ॥*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Comments
Post a Comment