పతంజలి మహర్షి రచించిన - అత్యద్భుత స్తోత్రం* 🙏🌹☘️
*పతంజలి మహర్షి రచించిన - అత్యద్భుత స్తోత్రం* 🙏🌹☘️
9 శ్లోకాలు లో 108 శివనామాలు కలిగిన పతంజలి మహర్షి రచించిన అత్యద్భుత స్తోత్రం. ఇప్పటికీ చిదంబరంలోని నటరాజ స్వామికి ఈ నామాలతోటి అర్చన జరుగుతుంది.
* ప్రతి రోజూ ప్రదోష సమయంలో చదువుకోవాల్సిన స్తోత్రం.
సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం |
పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ |
కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్
చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ ౧
హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం
విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ |
పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం
చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ ౨
అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-
తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ |
శివం దశదిగంతర విజృంభితకరం కరళసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ ౩
అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం
ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ |
శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరమ్
సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ ౪
అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలమ్
కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్ |
అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరమ్
సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ ౫
అచింత్యమళివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురుంబ ధవళమ్
ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ |
అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిమ్
ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ ౬
పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం
మృడం కనక పింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ |
అసంఘమనసం జలధి జన్మకరలం కవలయంత మతులం గుణనిధిమ్
సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ ౭
అజం క్షితిరథం భుజంగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్
కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతం |
ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం
స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ ౮
అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం
జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ |
ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం
పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ ౯
ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ |
సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ ౧౦
Comments
Post a Comment