గృహప్రవేశమునకు సాముదాయకముగా శుభాశుభములు*

*గృహప్రవేశమునకు సాముదాయకముగా శుభాశుభములు*

శుభ తిథులు : శుక్ల పక్షమున తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమ తిథులును,బహుళపక్షమున పాడ్యమి,విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,తిథులు.
*శుభ వారములు*: సోమ,బుధ,గురు,శుక్రవారములు.
*శుభ నక్షత్రములు*:రోహిణి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాఢ,చిత్త,అనూరాధ,ధనిష్ఠ,శతభిషం,రేవతి.
*శుభ లగ్నములు*:వృషభ,మిథున,సింహ,కన్య,వృశ్చిక,ధనస్సు,కుంభం,మీనం.
*విశేషములు* అష్టమశుద్ది,చతుర్దశుద్ది,కలిశ చక్రశుద్ది కలిగియుండ వలయును.వృషభచక్ర శుద్ది కూడా చూచుట మంచిది.
 *నూతన గృహరంభ గృహప్రవేశ విషయమై వృషభచక్రశుద్ధి*

రవి యున్న నక్షత్రాదిగా ఫలితములు చూచుకోవాలి.రవి అనూరాధ నక్షత్రములో యున్న అనూరాధ మెుదలు 3 నక్షత్రములు అంటే 1.అనూరాధ 2.జ్యేష్ఠ,3.మూల నక్షత్రములలో ఒకటి అయిన దుర్దశగను,తరువాత 4 పూర్వాషాఢ,5.ఉత్తరాషాఢ,6.శ్రవణ,7.ధనిష్ఠ నక్షత్రములైన దురవస్తగా స్వీకరించాలి.కానీ పాఠకులు ఈ శ్రమకు వెనుతగ్గి గృహస్థులకు తగిన న్యాయము జరుపుట లేనందున పాఠకులకు ఇసుమంత శ్రమలేకుండా రవియున్న నక్షత్రమున కెదురు వృషభచక్రశుద్ధి కలిగిన నక్షత్రముల పట్టిక తెలుపుచున్నాను.ముఖ్యము గృహారంభమునకు వృహభచక్రశుద్దిని,గృహప్రవేశమునకు కలిశచక్రశుద్దిని,అత్యంత ప్రాధాన్యముగాగుర్తించండి.ఉభయ చక్ర శుద్ధులు చూచుట మిక్కిలి శుభదాయకము.
 *రవి సంచార నక్షత్రము నుండి లెక్కించగా (వృషభ చక్రమమదు అభిజిత్తు సహా లెక్కించాలి)*
1. 1,2,3 నక్షత్రములు - దుర్దశ
2. 4,5,6,7, నక్షత్రములు - దురవస్థ
3. 8,9,10,11 నక్షత్రములు - చిరకాల స్థైర్యం
4. 12,13,14, నక్షత్రములు - దేశభ్రమణం
5. 15,16,17,18 నక్షత్రములు - ధనం
6. 19,20,21,22 నక్షత్రములు - ధాన్యం
7. 23,24,25 నక్షత్రములు - సంపద
8. 26,27,28 నక్షత్రములు - పశువృద్ది
 *గృహారంభ,గృహప్రవేశములకు వృషభ చక్రశుద్ధి*

రవిసంచార నక్షత్రము - గృహారంభ,గృహప్రవేశ ముహూర్త నక్షములకు వృషభ చక్ర శుద్ధి అయిన నక్షత్రములు.
*అశ్వని* పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,మూల,ఉత్తరాషాఢ,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం,ఉత్తరాభాద్ర,రేవతి.
*భరణి* మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,మూల,ఉ.షా,శవణ,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని.
*కృత్తిక* మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని.
*రోహిణి* ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా;శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా;రేవతి అశ్వని.
*మృగశిర* ఉత్తర,హస్త,చిత్త,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి.
*ఆరుద్ర* హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర.
*పునర్వసు* చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగ.
*పుష్యమి* స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవ,అశ్వని,రోహిణి,మృగ,పుష్యర్వసు.
*అశ్లేష* అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవ,అశ్వ,రోహి,మృగ,పునర్వ,పుష్యమి.
*మఖ* అనూ,మూల,ఉ.షాశ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి.
*పుబ్బ* మూల,ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహి,మృగశిర,పునర్వ,పుష్య,మఖ.
*ఉత్తర* మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ.
*హస్త* ఉ.షా,శ్రవ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగ,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర.
*చిత్త* ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త.
*స్వాతి* శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ భా,రేవ,అశ్వని,రోహిణిమృగ,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త.
*విశాఖ* శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగ,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.
*అనూరాధ* ధనిష్ఠ,శత,ఉభా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.
*జ్యేష్ఠ* శత,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ.
*మూల* ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల.
*పూర్వాషాఢ* ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల.
*ఉత్తరాషాఢ* రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ,మూల.
*శ్రవణం* రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా.
*ధనిష్ఠ* రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ.
*శతభిషం* రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ.
*పూర్వాభాద్ర* మృగ,పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త,చిత్త స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిషం.
*ఉత్తరాభాద్ర* పునర్వసు,పుష్య,మఖ,ఉత్తర,హస్త చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిష,పూర్వాభాద్ర.
*రేవతి* పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శత,ఉ.భా. *నూతన గృహారంభ గృహప్రవేశ విషయమై కలిశ చక్రశుద్ధి*

1. 1వ నక్షత్రము - శిరచ్చేదము
2. 2,3,4,5 నక్షత్రములు - పరదేశ గమనము
3. 6,7,8,9 నక్షత్రములు - నిర్భయము
4. 10,11,12,13 నక్షత్రములు - ధాన్యము
5. 14,15,16,17 నక్షత్రములు - నిర్ధనము
6. 18,19,20,21 నక్షత్రము - గర్భాస్రావము
7.22,23,24,నక్షత్రములు - సంపద
8.25,26,27,28 నక్షత్రములు - పూర్ణాయువు
రవి సంచార నక్షత్రమునుండి లెక్చించగా పై ఫలితములు కలుగును.కలిశచక్రమునందు 27.నక్షత్రములు మాత్రమే లెంక్కించాలి,కలశచక్ర శుద్ధి కలిగిన నక్షత్రములను దిగువ చక్రము ద్వారా తెలుపుచున్నాను.
 *గృహారంభ, గృహప్రవేశములకు కలశ చక్రశుద్ధి*

రవిసంచార నక్షత్రము - గృహారంభ,గృహప్రవేశ మూహూర్త నక్షత్రములకు కలశ చక్ర శుద్ధి అయిన నక్షత్రములు

*అశ్వని* పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,శ్రవ,ధని,శత,ఉ.భా,రేవతి.
*భరణి* పున,పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,ధని,శత,ఉ.భా,రేవతి,అశ్వని,
*కృత్తిక* పుష్య,మఖ,ఉత్త,హస్త,చిత్త,స్వాతి,శత,ఉ.భా,రేవతి,అశ్వని.
*రోహిణి* మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,ఉ.భా,రేవతి,అశ్వని.
*మృగశిర* మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి.
*ఆరుద్ర* ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,రేవతి,అశ్వని,రోహిణి.
*పునర్వసు* ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,అశ్వని,రోహిణి,మృగశిర.
*పుష్యమి* హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,రోహిణి,మృగశిర,పునర్వసు.
*ఆశ్లేష* చిత్త,స్వాతి,అనూ,మూల,ఉ.షా,రోహిణి,మృగశిర,పున,పుష్యమి.
*మఖ* స్వాతి,అనూ,మూల,ఉ.షా,శ్రవణ,రోహి,మృగ,పున,పుష్యమి.
*పుబ్బ* అనూ,మూల,ఉ షా,శ్రవ,ధని,మృగశిర,పున,పుష్యమి,మఖ.
*ఉత్తర* అనూ,మూల,ఉ.షా,శ్రవ,ధని,శత,పునర్వసు,పుష్యమి,మఖ.
*హస్త* మూల,ఉ.షా,శ్రవ,ధని,శతభిష,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర.
*చిత్త* మూల,ఉ.షా,శ్రవ,శతభిష,ఉ.భా,పుష్యమి,మఖ,ఉత్తర,హస్త.
*స్వాతి* ఉ.షా,శ్రవ,ధన,శతభిష,ఉ.భా,రేవతి,మఖ,ఉత్తర,హస్త,చిత్త.
*విశాఖ* ఉ.షా,శ్రవ,ధని,ఉ.భా,రేవ,అశ్వ,మఖ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.
*అనూరాధ* శ్రవ,ధని,శతభిష,ఉ.భా,రేవ,అశ్వ,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి.
*జ్యేష్ఠ* ధని,శతభిష,ఉ.భా,రేవతి,అశ్వని,ఉత్తర,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ.
*మూల* శతభిష,ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,హస్త,చిత్త,స్వాతి,అనూరాధ.
*పూర్వషాఢ* ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,చిత్త,స్వాతి,అనూ,మూల.
*ఉత్తరాషాఢ* ఉ.భా,రేవతి,అశ్వని,రోహిణి,మృగశిర,స్వాతి,అనూరాధ,మూల.
*శ్రవణం* రేవతి,అశ్వని,రోహి,మృగశిర,పునర్వసు,అనూ,మూల,ఉత్తరాషాఢ.
*ధనిష్ఠ* అశ్వని,రోహి,మృగశిర,పున,పుష్యమి,అనూ,మూల,ఉ.షా,శ్రవణం.
*శతభిషం* రోహిణి,మృగశిర,పున,పుష్యమి,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ.
*పూర్వాభాద్ర* రోహిణి,మృగశిర,పున,పుష్యమి,మఖ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిషం.
*ఉత్తరాభాద్ర* రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,మూల,ఉ.షా,శ్రవణ,ధనిష్ఠ,శతభిషం.
*రేవతి* మృగశిర,పునర్వసు,పుష్యమి,మఖ,ఉత్తర,ఉ.షా,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం.ఉ.భా.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: