కులదేవత ఎలా నిర్ణయిస్తారు

కులదేవత ఎలా నిర్ణయిస్తారు 5 వ స్థానం 4 కులం కులదేవత అనేది మన పూర్వీకులు నుండి వస్తుంది.పూర్వీకులు లేదా ఇంతకు ముందు జన్మ సూచించేది 9 వస్తానం ఇక్కడ పంచమాత్ పంచమం 9 వ స్తానం,పంచమస్తానం చూడాలి 9 అధిపతి ఎక్కడ ఉన్నాడు ఆ 9 లో అధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, ఒకవేళ అతను పాప గ్రహాలు చేత ఎఫ్లిక్ట్ అయితే కులదైవాన్ని వదిలేసి ఇష్ట దైవాన్ని కొలవడం జరుగుతుంది. ఇష్టదైవాన్ని కొలిచే కంటే కులదైవాన్ని ఆరాధిస్తే అంతకంటే ఎక్కువ ఫలితం పొందుతారు. పంచమం, పంచమాధిపతి పంచమాధిపతి ఉన్న నక్షత్రం వీటిలో బలమైన గ్రహం కులదైవాన్ని సూచిస్తుంది .పంచమ స్థానం బలంగా ఉంటే వారు కులదైవాన్ని తప్పకుండా ఆరాధిస్తారు.కులదైవం అనేది స్తిర భావం నేచురల్ జోడియాక్ ప్రకారం 5వ భావం సింహం అధిపతి రవి ఇష్టదైవం నేచురల్ జోడియాక్ ప్రకారం 4వ స్థానం చంద్రుడు చరరాశి చంద్రుడు మారుతుంటాడు అలాగే ఇష్టదైవం మారుతుంది విజయవాడ కనకదుర్గ ,అయ్యప్ప, సాయిబాబా, ఆయా గుడులకు వెళ్ళినప్పుడు ఆయా దేవుళ్ళను ఇష్టపడుతారు.

కులదైవాన్ని కనుక్కోవడానికి గురువు ఉన్న స్థానం నుండి 1,5,9,2,12,3,7ఈ స్థానాల్లో రవి ఉంటే ఎవరైనా కులదైవాన్ని ఆరాధిస్తారు గురువు నుండి 4,6,8,10 స్తానాలలో రవి ఉంటే వీరు కులదైవాన్ని ఆపేసి ఇష్టదైవాన్ని ఆరాధిస్తారు.అదే పైన చెప్పిన 1,5,9,2,12,3,7స్తానాల్లో చంద్రుడు ఉంటే ఇష్టదైవాన్ని మాత్రమే ఆరాధిస్తారు.అదే 4,6,8,12లో చంద్రుడు ఉంటే ఇష్టదైవాన్ని కూడా మానేస్తారు.
అందువలన ఎవరైనా పరిహారాలు చేసేముందు వారి కులదైవాన్ని పెద్దలు ద్వారా తెలుసుకొని వారికి ప్రార్థన చేసి పరిహారాలు చేస్తే పూర్తిగా ఫలిస్తాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: