రవి చంద్రులు బింబ గ్రహాలు
రవి చంద్రులు బింబ గ్రహాలు, కుజాది పంచ గ్రహాలు తార గ్రహాలు, రాహు కేతువులు ఛాయ గ్రహాలు కారణాలు ఏమిటి? అంటే రవి చంద్రులు స్వయం ప్రకాశ వంతంగా కాలం నిర్దేసుంచుటకు కొలమానం గాను ఎల్లప్పుడూ సవ్యంగానే సంచరించడంవల్ల వీటిని కాలమును కొలిచే బింబం గ్రహాలుగా తీసుకున్నారు.
కుజ,బుధ,గురు,శుక్ర,శని వీటికి సూచిక గ్రహములుగాను, వీటికి వక్రం, అతిచారం, శీఘ్రోచ ద్వై భావ. ఆధిపత్యం, రావడం వల్ల వీటిని తార గ్రహాలు, రాహు కేతువులు ప్రబావం చూపిస్తున్నా దర్శన లేనివి, ఉనికి లేనివి ఎల్లపుడూ ఆప్సవ్యంగా సంచారం చేస్తునందున ఛాయ గ్రహాలు గురిస్తున్నం.
మండల గ్రహాలు అంటే తనకు తాను ఒక పరిధి కల్గి ఉన్న గ్రహాలు. సూర్య మండలం చంద్ర మండలం లేదా చంద్రలోకం అనిపేరు. భగవద్గీతలో కూడ చంద్ర లోకం అని చెప్పారు అంతే గానీ మిగతా గ్రహాలకు మండలం అని పేరు లేదు.
Comments
Post a Comment