ఉదయం స్నానం ఎందుకు?
ఉదయం స్నానం ఎందుకు?
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸 తెల్లవారు ఝామున 4 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మముహూర్త కాల సమయం 2 గంటలు ఉంటుంది. ఈ రెండు గంటల కాల సమయములో ఓజోన్ అనేటటు వంటిది గాలిలో ఎక్కువగా ఉంటుంది.
🌿 ఇది శరీరానికి తగలడం వలన శరీరానికి చాలా మంచిది. కనుక అందరూ తెల్లవారు ఝామున అనగా ఉదయం 4 నుంచి 6 గంటల లోపల స్నానం చేయాలి. అంతేకాకుండా మరియొక కారణం కూడా ఉన్నది, ఆ బ్రహ్మముహూర్త కాల సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తుంటారని, అందువలన ధ్యానముతో భగవంతుడు సులువుగా ప్రసన్నుడౌతాడని ఆధ్యాత్మికుల అభిప్రాయం.
Comments
Post a Comment