లక్ష్మీ యోగము
భాగ్యాధిపతి - శుక్రుడు స్వగృహములయందు గానీ, ఉచ్ఛరాశులయందు గానీ వుండవలయును. అట్టి ఉచ్ఛక్షేత్రముకానీ స్వక్షేత్రముగానీ లగ్నమునకు కేంద్రమునయున్న, లేక త్రికోణములయందున్న లక్ష్మీ యోగమనబడును.
శ్లో॥ సర్వేపంచాసుషట్సుసప్తసు శుభామాలాశ్చ పంక్త్యాస్థితా యద్యేవంమృతిషట్ వ్యయాదిషుగృహేష్వత్రాశుభాభ్యాఃస్మృతాః॥ స్వరోచ్చేయదికోణకంటకయుతా భాగ్యేశశుక్రావుభౌ లక్ష్మ్యాభ్యోథ తథావిధే హిమకరే గౌరీతి జీవేక్షితే॥
పంచమ, షష్ట సప్తమ స్థానములయందు వరుసగా శుభగ్రహములు యున్న శుభమాలాయోగమనబడును.
శుభగ్రహములు ఆరు, యెనిమిది, పండ్రెండు స్థానములయందున్న అశుభామాలా యోగమనబడును.
భాగ్యాధిపతి - శుక్రుడు స్వగృహములయందు గానీ, ఉచ్ఛరాశులయందు గానీ వుండవలయును. అట్టి ఉచ్ఛక్షేత్రముకానీ స్వక్షేత్రముగానీ లగ్నమునకు కేంద్రమునయున్న, లేక త్రికోణములయందున్న లక్ష్మీ యోగమనబడును.
Comments
Post a Comment