లక్ష్మీ యోగం

*1.లగ్నమందు గురువు సప్తమ చంద్రుడు ఉన్న జాతకుడు సిరిసంపదలు ఐశ్వర్యము కలిగి ఉంటాడు.*
*2. లగ్నాధిపతి మరియు నవమాధిపతి కేంద్రమునందు గానీ కోనములందుగాని కలిసి ఉన్న లేక పరస్పర సప్తమ దృష్టి కలిగి ఉన్న జాతకునికి లక్ష్మీ యోగం కలుగుతుంది.*
*3. లగ్నాధిపతి స్వక్షేత్రమున ఉన్న లేక ఉచ్చ స్థానంలో ఉన్న లేక పంచమున శుభ గ్రహంతో కలిసి ఉన్న జాతకునికి సామ్రాజ్య యోగము కలుగును దీనివలన జాతకుడు గొప్ప ఐశ్వర్యము పొందును.*
*4. లగ్నాధిపతి కేంద్ర కోణాలలో ఉండి శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న జాతకుడు సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు మరియు సిరిసంపదలతో వెలుగొందుతాడు.*
*5. లగ్న పంచమ నవమాధిపతుల్లో* ...
*ఏ ఇద్దరు కలిసి కేంద్ర కోణాల్లో స్థితి చెంది ఉన్నా ఆ జాతకులు నిరంతర అభివృద్ధి ఉంటుంది.*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: