జాతక చక్రము

*1.జాతక చక్రమున భాగ్యస్థానమును బట్టి పూర్వజన్మలో చేసిన సుకృత దుష్క్రతమును తెలియను.*

*2. రాజ్య భావమును బట్టి ప్రస్తుత జీవన విధానము తెలియను.*

*3.అష్టమమును బట్టి ప్రస్తుత భౌతిక కాయము దేహము అనుభవించు బాధలు తెలియను.*

*4.పంచమభావం బట్టి రాబోవు జన్మ తెలియను.*

 *5.వ్యయ భావమును బట్టి మోక్షరాహిత్యము(జన్మ రహిత్యము) తెలియును.*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: