కుజ దోషమునకు మినహాయింపులు*

*కుజ దోషమునకు మినహాయింపులు*

మిధున కన్యలు 2వ స్థానములైనపుడు
మేష వృశ్చికములు 4వ స్థానములైనపుడు
ధనుస్సు మీనములు 8స్థానములైనపుడు
వృషభ తులారాశులు 12 స్థానములైనపుడు కుజుడున్నా దోషకారి కాడు.

రవి చంద్ర శని స్థానములలో కుజ దోషం ఉండదు
కుజుడు చర రాశులలో ఉన్ననూ దోషం ఉండదు
శుక్ర లేదా గురుడు లగ్నములో ఉన్ననూ దోషం ఉండదు
కుజుడు నీచ,వక్ర,అస్తంగత్వములు చెందినపుడు కుజదోషం ఉండదు
కుజుడు గురువు బుధుడు శుక్రుడు శుక్ల పక్ష చంద్రునితో కలిసినా లేదా చూడబడిన కుజదోషం ఉండదు
కుజుడు రుచక యోగం లో ఉన్న దోషం ఉండదు
శని 4,6,8,12 స్థానములలో ఉన్ననూ కుజదోషం ఉండదు
కుజుడు అశ్విని,మఖ,మూల నక్షత్రము లలో ఉన్ననూ కుజదోషం ఉండదు

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: