కుజుడు వివిధ రాశులలో

కుజుడు వివిధ రాశులలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి దానిమీద ఇక్కడ కొంత విశేషాన్ని వ్రాయడం జరిగింది.

కుజుడు ఒకటవ ఇంట్లో ఉంటే పురుషుడికి తేజాన్ని ఇవ్వడం జరుగుతుంది. 
(భార్య కంటే భర్త అందంగా ఉన్న ఇంట్లో ఈ ప్రాబ్లం చూడండి మగాడికి ఎన్ని రకాల బాధలు ఉంటాయో తెలుస్తుంది దీన్నే కుజదోషం అంటారు.)

కుజుడు రెండవ ఇంట్లో గాని ఉన్నట్లయితే తాను కేంద్రంగా ఉండటానికి కానీ లేక ధనము తేలికగా సంపాదించడానికి చూస్తాడు. ఇందులో ఎక్కడైనా ధనానికి ఇబ్బంది పడటం అనేటువంటిది జరుగుతుంది. డబ్బు పోగొట్టుకోవడానికి మార్గం దొరుకుతుంది. మగాడి దగ్గర డబ్బులు లేకపోతే స్త్రీ ప్రవర్తించే తీరు అనేటువంటిది ఎలా ఉంటది అనేది కవులు చెప్పిన శ్లోకాలు వింటే తెలుస్తుంది ఎవరికి వాళ్ళకి డబ్బు సంపాదించని భర్త యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది స్త్రీ ఎలా చూస్తుంది అనేది ఆలోచన చేస్తే తెలిసిపోతుంది.

తల్లి పక్షాన వహించడం కానీ తల్లిని రక్షించుకోవడం కానీ ఇంటిని రక్షించడం గాని చేస్తాడు. భార్య ఉండగా తల్లి పక్షాన వహిస్తే అంతకంటే పెద్ద నరకం ఇంకొకటి ఏమైనా ఉంటుందా... వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు ఎవరి పక్షాన వహించాలి అనేది పురుషుడు తేల్చుకోవాలి అనేది ఎంత కష్టమైన విషయమో తెలుసా...

ఏడవ ఇంట్లో గాని ఉన్నట్లయితే వ్యాపార ధోరణి ఉంటుంది. ఆడవారితో బేరం ఆడటం అనేది బహుగా కష్టమైన విషయం.

కుజుడు 8వ ఇంట్లో ఉంటే ఏదో కొత్త విషయాన్ని కనుగొనటానికి సమయం అయినటువంటి వ్యక్తిని తప్పితే ఇంట్లో పట్టించుకోడు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక లక్షణంగా ఉంటుంది.

సుజుకి 12 ఇంట్లో గాని ఉన్నట్లయితే తాను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. 

పైన చెప్పినటువంటి కుజదోషానికి ఉన్న విశేషాలు. కానీ ఇలా ఉన్న కుజదోషపు జాతక చక్రాలు చాలా అద్భుతమైన ప్రగతిని సాధిస్తాయి. ఇందులో ఉన్న లోపాలను పట్టించుకోకుండా ముందుకు సాగగలిగితే.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12